Monday, January 23, 2012

మతం.

Accidentally stumbled upon a website that promoted conversion to a particular religion... Was shocked to see many websites of almost all religions like that on google.
Felt very bad and had a sudden sense of aversion to "religion" and wrote this...


మతం మతం మతం....
పిచ్చి పట్టిన కుక్క నోట పలికిన తప్పుడు పాఠం .
స్వార్ధ
కలుషిత మనసులు కప్పుకున్న పటం .

హిందువుని కాను, మహామ్మదీయుడిని కాను , కాను క్రైస్థవుడను నేను.
మతొన్మాదం
అంటే మంది పడే మామూలు మనిషిని నేను.

నా
లాంటి నవ యువతను , నీ తరమా ఆపడం?
నువ్వు
చేసిందల్లా చరిత్రలను చెరపడం.
మతం
మతం మతం.....

No comments:

Post a Comment