Friday, April 27, 2012

Directionless! - దిక్కుమాలిన...

దిక్కులన్నీ పెక్కటిల్లే అగ్నినై వెలగాలనీ....
కలలు కన్నాను ప్రగతికై, నా కలలు పండాలనీ....
కళ కైనా , ప్రతిభ కైనా  అదృష్టమే మూలం ...
కానిదేవ్వారు మార్చగలరోయ్ , కాని కల విలువ శూన్యం ...

దిక్కులన్నీ పెక్కటిల్లే అగ్నినై వెలగాలనీ...
కలలు కన్నాను ప్రగతికై, నా కలలు పండాలనీ....
దిక్కుమాలిన లోకం లో దిక్కు లేదోయ్ ప్రతిభ కి ....
కలలను నేను తుడిచివేసా , కడుపు నిండాలని....

దిక్కు మాలిన - Telugu - adj. for something that lacks a proper direction.
Slang- used as an abuse for purposelessness. 

No comments:

Post a Comment