సీట్ కోసం , రంక్ కోసం, కేరళ లో చదువు దామని ,
ఫ్రెండ్స్ మాటలు చెవిని పెట్టక , బయలుదేరిన pg వీరుడికి ఎంత కష్టం.... ఎంత కష్టం....
ఆరు నెలలుగా చదువుతున్నా, syllabus కు అంతు తెలియక,
సబ్జెక్టు లో దిక్కు తెలియక, ప్రేపరషన్ పీక మీదకు కత్తి లాగా తన్నుకొస్తే,
వెధవ climate ముంచుకొస్తే, జ్వరం కాస్తే, భయం వేస్తే ...
parboiled రైస్ వల్ల తిన్నదరగక ఎడుపోస్తే....
దారి తెలియని pg వీరుడి కెంత కష్టం.... ఎంత కష్టమం....
ప్రివాటుగా సీట్ కొనడం తన మర్యాద కు తగదు అనుకోని,
ఉద్యోగం చాడువుకేప్పుడు ఆటంకం కాలేదని,
వెర్రి వాగుడు వాగే బంధువులంతా చావగొట్టగ ,
నచ్చని బ్రాంచ్ లో compromise కు తలను వంచని pg వీరుదికెంత కష్టం... ఎంత కష్టం...
సూచిక :- నా మిత్రుదోక్కడు pg కోచింగ్ కోసం కేరళ వెళ్ళిన సందర్భముగా సరదాగా, మహాకవి శ్రీ శ్రీ కవిత "బాటసారి" స్పూర్తిగా నేను చేసిన ఈ చిన్న ప్రయత్నం , ఎవ్వరి మనసులు నొప్పించిన, క్షమించా ప్రార్థన.
Check for spelling mistakes
ReplyDeleteI know mamayya... but the spellings are a limitation of the browser i use.
Deletelike...
ReplyDeletechala bagundhi abhi
ReplyDelete